మొఘలుల నగ్నస్వరూపం

మొఘలుల నగ్నస్వరూపం

మొఘల్ పాలకుల గొప్పదనాన్ని వర్ణించే కట్టుకథలను చీల్చిచెండాడే పుస్తకమిది. ఇది స్వలింగ సంపర్కులు, నరహంతకులు, వావివరసలు లేని కామ పిశాచులైన మొఘలుల చీకటి గాథలను వెలుగులోకి తెస్తుంది.

Order Now!
About the Book

మీకు తెలుసా?

బాబర్ ఒక తాగుబోతు!
అతను బాబ్రి అనే కుర్రవాడిని ప్రేమించాడు!
అక్బర్ చిన్న పిల్లల్ని చెరచేవాడు!
అక్బర్ కి 5000 మంది వేశ్యలతో కూడిన హరెం (అంతఃపురం/వేశ్యావాటిక) ఉండేది!
జహంగీర్ తన కొడుకుని స్వయంగా తానే గుడ్డివాడిని చేశాడు!
షా జహాన్ తన స్వంత కూతురిని కూడ తన కామాగ్నికి ఆహుతిచేశాడు!
ఔరంగజేబు తన సోదరుడిని చంపి అతని తలని తండ్రికి పంపించాడు!
దాదాపు ప్రతి మొఘల్ రాజు తన సంతానాన్ని, సోదరులని చంపినవాడే!
ఇంకా మరెన్నో…

ఈ పుస్తకం మొఘల్ చరిత్ర గురించి మీకు కనువిప్పు కలిగిస్తుంది. మొఘల్ రాజులు వావి వరుసలు తెలియని వారు, వ్యభిచారులు, మానభంగాలు చేసేవారు, మూర్ఖులు, అత్యంత కఠినాత్ములైన దురాక్రమణదారులు. అటువంటి నీచులని చరిత్ర పుస్తకాలు గొప్ప పాలకులుగా, ఉదాత్త స్వభావులుగా ఆకాశానికెత్తేశాయి. ఈ పుస్తకం వారి చీకటి గాథల సంకలనం. నేరుగా వారి ఆత్మకథల నుండి తీసుకున్న విషయాలు మిమ్మల్ని విస్మయపరుస్తాయి. లౌకికవాదాన్ని కాపాడే ముసుగులో ఈ నీచులని కీర్తించడం ఇంక మానుకోవాలి. ఇప్పటివరకు జరిగింది చాలు అని భారతీయులు గొంతెత్తి చప్పేలా చేస్తుందీ పుస్తకం.

గమనిక: ‘అతి గొప్ప భారతీయ పాలకుడు’ అనే పుస్తకానికి తరువాతి సంపుటం ఈ పుస్తకం. కొత్త పేరుతో, మరెన్నో కొత్త విషయాలు, అధ్యాయాలతో మీకు ఈ పుస్తకాన్ని అందిస్తున్నాం.

Details