ఇటీవల మన దేశంలో జీహాదీయ కుటిల ప్రేమికులు అమాయక హిందూ యువతులను ప్రేమ పేరుతో మోసం చేసే విధానం కొనసాగిస్తున్నారు. దేశ, విదేశ హిందూ వ్యతిరేక శక్తులు ఈ కుహానా ప్రేమికులకు శిక్షణ, ఆర్ధిక ,న్యాయ , సాంఘిక వసతులు సయితం కల్పిస్తూ సమాజంలోకి ఈ జీహాదీ జీతగాళ్ళను పంపుతున్నారు.
ప్రస్తుత సమాజంలో యుక్త వయసులోని ఆడపిల్లలు , ఆడపడుచులు ఈ కొత్త “ప్రేమ ఉపద్రవం” నుంచి తమను తాము కాపాడుకోవాలంటే .. ఈ క్రింద పేర్కొన్న 10 విషయాలను తు.చ. తప్పక గుర్తించాలి. మన సాంప్రదాయ పరిరక్షణకు, భద్రతకు కూడా వీటిని గుర్తుంచుకోవడం ఎంతైనా అవసరం.
అనేక ఉన్నత పాఠశాలల్లోనూ ( హై స్కూల్ ), కళాశాలల్లోను ఈ జీహాదీయకుటిల ప్రేమలను చాప క్రింది ఉద్యమంగా నడుపుతున్నారు. ఎన్నో లక్షల మంది దీనికి బలవుతున్నా ఈ బాధితుల్లో ఒక్క శాతం కూడా వెలుగు చూడనివ్వటం లేదు. కారణమేమంటే .. చాలా ప్రసార మాధ్యమాలు తాము ప్రసారం చేస్తే వచ్చే డబ్బు కంటే -నిజాలను నొక్కిపట్టేయటం ద్వారానే ఎన్నో రెట్లు సంపాదిస్తారు గనుకనే.

1. మత ప్రేరిత కుటిల ప్రేమికులు – రెండు రకాల పద్ధతుల్లో వలలు వేస్తారు
(i) సినీ అనుకరణ ఫక్కీ (పద్ధతి):
ఈ జీహాదీ జీతగాళ్ళు మెగా ముస్లింసినీ హీరోల్లాగా , హెయిర్ స్టైల్, ఫ్యాషన్ బట్టలు, బూట్లు ధరించి , ధనవంతుల్లాగా మోటార్ వాహనాల్లో విలాసంగా సంచరిస్తుంటారు. ఈ విధంగా ధనిక , మధ్య తరగతి ముస్లిమేతర విద్యార్థినులను ,యువతులను ఆకర్షిస్తుంటారు. ముఖ్యంగా లోక జ్ఞానం అంతగా తెలీని సినీవ్యామోహ అమాయకులను టార్గెట్ చేసుకుంటారు. బాగా పేరున్న స్కూల్లో ,కాలేజీల్లో చదువుకుంటున్నట్లు మభ్య పెడతారు. విలాసాలేకానీ వివేకంలేకుండా పెంచటం, పెరగటం, తద్వారా అలవడిన అపరిపక్వ స్థితి వారిని కుటిల జిహాదీయ ప్రేమికుల వలలోపడదోస్తున్నాయి.
(ii) అనునయ ఫక్కీ (పద్ధతి):
ఈ జీహాదీ జీతగాళ్ళు మనో వ్యధ, కుటుంబబాధల్లో, అభద్రతా భావంతో కష్టాలు పడుతున్న అమ్మాయిలను అనునయం పేరుతో నమ్మ బలికి సన్నిహితం చేసుకుంటారు. ఓ ప్రక్క ఓదార్పు నటిస్తూ, హిందూ మతాన్ని, కులాన్ని ఆయా బాధలకు కారణంగా భ్రమింపజేస్తారు కూడా. ప్రేమ, పెళ్లిళ్ల విషయంలో హిందూ మతంలోని కట్టుబాట్లకు భిన్నంగా ,తమ ముస్లిం మతం ఎంతో సౌలభ్యంగా వుంటుందనే అబద్ధపు అభయం ఇచ్చి, తొందర-పెళ్ళికి మానసికంగా సంసిద్ధం చేస్తారు. మతమార్పిడి, మానభంగాలే వీరిధ్యేయాలు.
2. పెళ్లి ఉచ్చులో బిగించడం :
పై విధంగా పెళ్ళికి సానుకూలం చేసేటప్పుడు .. వీడియోలు తీస్తారు కూడా. ఇక కామ కలాపానికి తొందర చేస్తారు, బలవంతం చేస్తారు కూడా; ఎందుకంటే, ఇక ఆ అమ్మాయిని తమ ఉచ్చు నుంచి బయటకు పోకుండా జేయటానికి. మతం మార్చి పెళ్లి చేసుకుంటారు. తలాక్ అనేది ఉండనే ఉంది కదా? (continued….2)

3. గాఢమైన, నిగూఢమైన దురుద్దేశం:
ఈ జీహాదీ జీతగాళ్ళు అంతటితో ఊరుకోరు. ఆ అమ్మాయిలని తమ తల్లి దండ్రులపై ఆస్తి కోసం కోర్టులో దావాలు వేయిస్తారు. స్త్రీ రక్షణ చట్టాలను దుర్వినియోగ పరుస్తూ క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తారు. మొదటగా హిందువుల ఆడపిల్లలను ప్రేమ మాయలో పడవేసి, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేయటమే వారి దుష్ట అభిమతం ! పరువు, మర్యాదలకోసం కుటుంబీకులు, తల్లిదండ్రులు నిస్సహాయులై మిన్నకుంటున్నారు, బలౌతున్నారు.

4. ఈ ప్రేమ దుష్కార్యాలు ఎంతోమందితో !
ఈ కుటిల జీహాదీ ఛాoదస ప్రియులు ఒకేసారి చాలామంది అమ్మాయిలతో ఇటువంటి కుటిల/కపట ప్రేమను ఒలకబోస్తూంటారు. మతోన్మాద ప్రేరేపితులు ఇచ్చే ప్రత్యేక శిక్షణవల్ల ఈ జీహాదీలు నిజంగా ప్రేమలో పడరు. ఇది ఒక జీహాదీయ మత ధర్మంగా వారి మెదడులో నూరిపోస్తారు. వివిధ విద్యాలయాలు, కూడళ్లకు (సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ఫలహార శాలలు మొ!!) వీళ్ళను వేట కుక్కల్లా వదిలేస్తారు. కావాల్సిన డబ్బు , సరంజామా, సెల్ ఫోన్లు సమకూరుస్తారు.
యవ్వనం, కౌమారంలోని అమ్మాయిలు ఈ సినీ ఫక్కీ గుంట నక్కల వలలో పడి బలైపోతున్నారు. ఈ జీహాదీయులు స్కూలు పిల్లలను కూడా వదలరు. * ఎనిమిదేళ్ల చిన్నారిని పెళ్లి చేసుకొని చెరచిన వారి దైవ దూతయే వారికి ప్రేరణ, ఉత్తేజం, జీవితధ్యేయం, మతధర్మం అని నమ్ముతారు. తస్మాత్ జాగ్రత్త!
5. వివాహపరంగా బాధ పడుతున్న మహిళలు:
ఈ జీహాదీలు వైవాహిక జీవితంలో భిన్న సమస్యలతో మధన పడుతున్న హిందువుల గృహిణుల వివరాలు కూపీ లాగి, ఛాందస మతస్తుల ప్రవచనాలతో వారిని వశపర్చుకొని, నిర్బంధ అక్రమ సంబంధంతో ఫోటోలు తీసి, బెదిరించి లొంగ దీసుకుని, సంతానం కని, వదిలేసి.. వారిని, కుటుంబాన్ని దౌర్భాగ్యం పాలు చేస్తారు . ఇంకా వారి భర్తలను చంపటానికి లేదా వదిలేయించడానికి కుట్రలుపన్నుతారు.
6. అప్పుడు ఈ అమాయక హిందూ స్త్రీల గతి ఏమిటి?
జీహాదీయుల కుటిల పైశాచికత్వానికి బలి ఐన మహిళలను కట్టు బానిసలుగా ఉంచుకోవడం లేదా గాలికి వదిలేయడం / వృద్ధ అరబ్బులకు అమ్మటం / వేశ్యా వృత్తి కి అమ్మటం / బ్లూ ఫిల్మ్ ల్లో నటింపజేయటం లాంటి ఎన్నో అకృత్యాలు చేస్తారు, చేయిస్తారు.
7. మేక వన్నె జిత్తుల మారి నక్కలు :
ఈ సుశిక్షిత జీహాదీ ప్రియులు మనసు లేని మర మనుషులు. వీరు ఏ దురాలవాట్లు లేని, సున్నిత మనస్కులు వలే పోజు బెడతారు. ఇతరులతో పోల్చుకుంటే బుద్ధిమంతులమనే నమ్మకం కల్గించి పిన్న వయసు బాలికలను, యువతులను మాయ మాటలతో బలి తీసుకుంటారు.

(continued….3)

8. ఈ జిత్తుల జీహాదీ ప్రియులను కని పెట్టడం ఎలా ? ఇది అత్యంత ముఖ్యమైన విషయం :
ఈక్రింద పేర్కొన్న 9 చిట్కాలతో వారి ప్రేమముసుగును తొలగించవచ్చు.
(i) చదువులో వెనుకబాటు : ఈ జిత్తుల జీహాదీలు నిజంగా విద్య కోసం చేరలేదు గనుక మార్కుల్లో బాగా వెనకబడి వుంటారు. అదేమని అడిగితే తప్పుడు సమాధానాలు,పసలేని కారణాలు చెప్తారు. వీళ్ళు ఇప్పటికే జీతానికి జీహాదీలుగా పని చేస్తున్నారు కదా ? ఇంకా చదువెందుకు ?
(ii) ప్రశ్నిస్తే కోపం / ఎగతాళి :
“మీరు ఎందుకు హిందువుల విగ్రహారాధనను, దేవుళ్లను, వారి ఆచార వ్యవహారాలను అసహ్యించుకుంటారు ?” “మీరు హిందువులను ‘కాఫిర్’ (Kafir) అని చంపదగిన, చంప వలసిన వారుగా భావిస్తారు ?” అని ఈ జీహాదీలను ఎవరైనా అడిగితే – హిందూమతంలో కులాలు, దురాచారాలున్నాయని, తమ మతంలో అవేవీ లేవని , అల్లా ఒక్కడే నిజమైన దేవుడనీ పదే పదే సమర్ధిస్తుంటారు. ఎందుకంటే, వారికి అలానే బోధించి పంపారు.

(iii) జీహాదీల దుష్కార్యాలను, దురాచారాలను నిలదీస్తే … వాళ్ళు రగిలి పోతారు/ తప్పేమిటి అని ఎదురు ప్రశ్నిస్తారు ఎందుకు, జీహాదీయులు స్త్రీలకు బురఖాలు పెడతారు?, తలాక్ పేరుతో హింసిస్తారు?, పసిపిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు?, అరబ్బులకు అమ్ముతారు?, మగ వారితో సమానం కాదని భావిస్తారని ప్రశ్నిస్తే వాటిని మొండిగా సమర్ధిస్తారు, మెల్లగా జారుకుంటారు. ఇంకొకరిపై వల పన్నే ప్రయత్నంలో ఉంటారు.
(iv) తరచుగా వెల్లడించే భావాలను గమనించండి !
జీహాదీ ప్రేమికులు స్నేహంగా మెలుగుతూనే, సినిమాల్లో హిందువులను కించపరిచే సన్నివేశం సందర్భాలను తరచుగా చెబుతుంటారు. వేరేవారు అంటున్నా దానికి వత్తాసుపలుకుతారు, చెబుతున్నా విని ఆత్మానందం పొందుతారు. కానీ వాళ్ళ మత ప్రవక్త బాల్య వివాహం, యుద్ధాలు, చంపటాలు, ఆపేరుతోప్రపంచమంతా ఇంకా ఇవిచేస్తున్న జీహాదీయులను గురించి వ్యాఖ్యానిస్తే మాత్రం కోపోద్రిక్తులౌతారు.

(v) వారి కుటుంబాన్ని గురించి ప్రస్తావించండి !
“మీ కుటుంబంలో, బంధువులలో ఎందరు ఇతర మతస్తులను వివాహమాడారు?”- అని ప్రశ్నిస్తే- అలాంటివి ఎన్నటికీ జరగవని, తమది బహు గొప్ప మతమని సుద్దులు చెబుతారు. “అలా జరిగితే బ్రతకనీయబోమని” చెబుతారు. ఈ మాటల తో వారు జీహాదీ ప్రేమికులుగా బయటపడినట్లే!

(continued…4)

(vi) మన కోసం , పెళ్లి కోసం నేనెందుకు మతం మారాలి? నువ్వే మారాలి” అని ఎదురు ప్రశ్న వేసి చూడండి:
నీళ్లు నములుతారు. తడబడుతూ, బిత్తరచుపులతో వాళ్ళ మతం వైపు మారితేనే పెళ్లి సాధ్యమని, ఎటువంటి ఆధారానికి పొసగని కాకమ్మ కబుర్లు చెప్పి సమాధానం దాటవేస్తారు. ఇలా కూడా దొంగ ప్రేమికుడిని పసి గట్టవచ్చు.

(vii) “నిఖాకు ఒప్పుకోను, రిజిస్టార్ ఆఫీసులోనే పెళ్లి “: అంటే పత్తాలేకుండా పారిపోతారు. ఎందుకంటే, నిఖా పెళ్ళిచేసుకుంటే తలాక్‌తో వదిలించుకోవచ్చు. అదే రిజిస్ట్రార్ఆఫీసులో సివిల్ పెళ్లి(Civil Marriage) అయితే తలాక్‌కుదరదు, అన్ని స్త్రీహక్కులు భార్యకు వర్తిస్తాయి.

(viii) ”పెళ్లి అయ్యాక ఇంట్లో మనము మనపిల్లలు, హిందూ ముస్లిం దేవుళ్లనూ ఆచారాలను పాటించుతారు” అని వ్రాసిమ్మని అడగండి. ఈ ప్రశ్నతో పారిపోతారు. మళ్ళీ కనపడరు. తమజిత్తులు పారవని తెలుసుకుంటారు.
(ix) “నీవు దేవాలయాలకు రా, నేను దర్గాకు వస్తా”, అని అడగండి. అందుకు ఒప్పుకోడు. ఇస్లాంకువిరుద్ధం అంటాడు. ఒకవేళ మోసపూరితంగా సరే అన్నా కుంటిసాకులతో రాడు, అలా వాడి కుటిల జీహాదీయ నైజం బయటపడుతుంది. మీరు రక్షింపబడతారు.
9. ఇంతకీ ఈ దుస్థితికి కారణమెవరు? మన హిందువులే!
చాలామంది తమపిల్లలకు ఇంట్లో భారత, భాగవత, రామాయణాలు, పురాణాలు, వేదాల సారాంశాలు, హిందూ శాస్త్రాలు, నాట్య, సంగీత సాహితీ సంపదలు, హిందూ ఆచార, అలవాట్ల, కట్టుబాట్ల వెనుకవున్న శాస్త్రియ సాంకేతికాలు ఎప్పుడు చెప్పరు, చెప్పలేదు, చెప్పలేరు.
విద్యాలయాల్లోకూడా కొన్ని దశాబ్దాలుగా పాఠ్యాంశాలనుంచికూడా వీటిని బాగా తగ్గిస్తూ, దాదాపుగా తీసివేసినట్లున్న పరిస్థితి! తమకే పట్టని హిందూమత సాంప్రదాయాల్ని ఈ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా చెప్పగలరు?

అందువలన ఏదో గుళ్ళకువెళ్ళిరావటం, యాంత్రికంగా కొన్ని ఆచారాలు పాటించటం మాత్రమే చేస్తున్నారు. మతపెద్దలుకూడా సంస్థాపరంగా ఈదిశలో ఏమీచేయకపోవడం గమనించదగ్గవిషయం.
ఇలాంటి స్థితిలోవున్న ఈ తరాన్ని దురుద్దేశపూర్వకంగా మార్చటం, తర్ఫీదుపొందిన జీహాదీయ కుటిలప్రేమికులకు సులువైంది. చాలా వ్యాపార, సమాచార, సాధనాలుకూడా ఈ దురుద్దేశాలకు చాలా సహాయకారిగా ఉంటున్నాయి.

( continued….5 )

10. ఈ కుటిల జీహాదీయులను ఎదుర్కొనడమేలా?
చాలా తేలిక! పై 9 చిట్కాలు మరోమారు చదవండి. గుర్తుంచుకోండి. మీ మితృలతో సంభాషించండి. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.అగ్నివీర్.కామ్ (www.agniveer.com)లో వ్రాసిన పలువ్యాసాలను చదవడం ద్వారా మీ హిందూపటిమను పెంచుకోండి. ఇందులో ఇంకా జీహాదీయులను తెలివిగా, సమర్థంగా ఎదుర్కొనటానికి, వారిని ఓడించడానికి, మరియు హిందూకీర్తి వ్యాప్తికి తగిన విషయాలు, ప్రశ్నలు, సమాధానాలు దొరుకుతాయి. ఇవి మీకేకాకుండా, భావితరాలకు కూడా ఉపయోగకరం. అందువలన, మీరు,మీ మిత్రులు, కుటుంబసభ్యులు కొంతసమయం www.agniveer.com చూడటానికి కేటాయించండి. దీంతోమీరు ఈ కుటిల జీహాదీయ, జీహాదీత్వ, జీహాదీతత్వశక్తులను గుర్తించడం తేలికౌతుంది.

అస్వీకారం: (Disclaimer)
ఈ పైవ్యాసంలో ఇస్లాం మతగ్రంథంలోని ఏ విషయాన్ని భాషించలేదు/స్పృశించలేదు. అందులోని సుగుణాలను, సద్విషయాలను సదుద్దేశంతో గౌరవిస్తాము.
మతగ్రంథ వక్రభాష్యాలతో ప్రపంచములో కొనసాగిస్తున్న మారణ విధ్వంస హింసాకాండకు, బలవంతపు మతమార్పిడి చేస్తున్న కుటిలప్రయత్నాలకు వ్యతిరేకంగా మాత్రమే ఈవ్యాసంవ్రాయబడినది.
మాజీభారత రాష్ట్రపతి డా. ఎ.పి.జె. అబ్దుల్‌కలాం వంటి ఎంతోమంది సద్భావనాపరులైన ఇస్లాం మతస్థులను ఎప్పుడూ గౌరవిస్తాము.
జీహాద్ పేరుతోఅకృత్యాలుచేసిన ఆనాటిమొఘల్ రాజులు, చేస్తున్న ఈనాటి జీహాదీయులు, అలాంటి పాలకులు, సమూహాలకు వ్యతిరేకంగా మరియు సామాన్యులను, అమాయకులను రక్షించే ఉద్దేశంతోనే ఈ వ్యాసం వ్రాయబడినది, ప్రచురించబడినది.

ఈ పై వ్యాసం, రచయిత డా. వంశీ శర్మ (Doctorate from I.I.T., Bombay) గారు వ్రాసిన మరియు 14 జూన్2016న www.agniveer.com లో ప్రచురించిన వ్యాసానికి డి. కృష్ణా రావు చేసిన అనుకార సేఛ్ఛానువాదం.

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.